*దేవుడు ఓర్వడు - కర్మ వదలదు*
*ఉత్తరీయం, కుంకుమలతో సాంప్రదాయంగా వున్న అన్నయ్య చూపులతో పులకరిస్తున్నాడు, కోట్ల నోట్లకట్టలను అవలీలగా లెక్కేసి, ఎంత పంపుతున్నాడో వీడియో తీసి కచ్చితంగా లెక్కలు చెప్పే చెవిరెడ్డి నమ్మిన బంటు వెంకటేష్ నాయుడు.*
*చూశావా చాకులాంటి కుర్రోడిని మన లిక్కర్ క్యాష్ డంపులో కుదుర్చాను, అందగాడేనా అని జగనన్నను ఓరచూపులతో ప్రశ్నిస్తున్నాడు చెవిరెడ్డి.*
*అన్నయ్య మూసిన కనులతో గంగమ్మ జాతరలో బలయ్యే మేక లెక్కన భావించి, ఆప్యాయంగా కరచాలనం చేస్తూ నవ్వుతున్నాడు.*
*వెంకటేషును అరెస్ట్ చేసి తన జైలుకు తీసుకురానందుకు చెవిరెడ్డి తన కాలుకు నొప్పి పుట్టేలా తన్నాడు జైలు గదిలో గోడలను.*
*ఇదే వెంకటేష్, క్యాష్ గోడౌన్ నుండి పంపే ప్రతిదీ వీడియో రికార్డింగ్ చేసి, అవతల చేరాక లెక్క సరిపోలేదు, మధ్యలో కొట్టేశారు అనే మాటరాకుండా అట్టి పెట్టుకొన్న సాక్ష్యాలే.. జగన్ అరెస్టు వరకు తీసుకువెళ్లవచ్చు.*
*ఏ పండగను అయినా.. మనస్ఫూర్తిగా నియమ నిష్టలతో చెయ్యాలి. ఆ రోజు కూడా జన రక్తంను పీల్చే మద్యం వ్యాపారాల నెట్వర్క్ కూడికకు ఎంచుకొంటే దేవుడు ఓర్వడు! కర్మ వదలదు* #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📰జాతీయం/అంతర్జాతీయం #🔴ఆగష్టు 2nd అప్‌డేట్స్📢

