ShareChat
click to see wallet page
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన వన జాతర వచ్చేసింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగుతుంది అని మేడారం పూజరులు ప్రకటించారు. 2026 జనవరి 28న.. సారలమ్మ, పడిగిద్ధ రాజు తదితరులు వనం నుండి గద్దెలను చేరుకోగా, జనవరి 29న సమ్మక్క గద్దెను చేరుకుంటారు. మొత్తం నలుగురు దేవతలు దర్శనం ఇస్తారు. జనవరి 30న భక్తులు మొక్కులు ఉండగా... 31న వనదేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు. కోట్లాది వన ప్రజలు తరలి వచ్చే ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్దది. తెలంగాణలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరుగుతుంది. ఈ జాతరకు ప్రభుత్వం ముందోస్తూ ఏర్పాట్లు చేయనుంది. .... #medaramJathara2026 #Medaram #sammakkaSaralamma #manavoicedevotion #manavoice #medaram #medaram jathara #medaram #మేడారం సమ్మక్క సారక్క జాతర #medaram sammakka, saralamma jathara
medaram - Fimultiil జతర 292ి6 జనవరి2ి8ి నుంచి 31 వరకు మేడ0గం మప్ోీ జంతేర్ జరుగుతుంది గద్దెపైకి సారలమ్మ రాక్ జనవరిసిరి జనవరి సిం ಗದ್ದಣಕೆ ನಮ್ು5ಕ ರಾ5 జనవరి3 భక్తుల మొక్కులు 555550 8லல931 ವಂಂ೧ಾಣಲಂನಿ ಮುಲುಗು ಜಲ್ಲಾ, ~lllir @Ou aboddoed 900) ఈ జంతర జరుగుతుంది: vo1e follou MANAVOICE: 1 Fimultiil జతర 292ి6 జనవరి2ి8ి నుంచి 31 వరకు మేడ0గం మప్ోీ జంతేర్ జరుగుతుంది గద్దెపైకి సారలమ్మ రాక్ జనవరిసిరి జనవరి సిం ಗದ್ದಣಕೆ ನಮ್ು5ಕ ರಾ5 జనవరి3 భక్తుల మొక్కులు 555550 8லல931 ವಂಂ೧ಾಣಲಂನಿ ಮುಲುಗು ಜಲ್ಲಾ, ~lllir @Ou aboddoed 900) ఈ జంతర జరుగుతుంది: vo1e follou MANAVOICE: 1 - ShareChat

More like this