పొరపాటున వీడు గనుక భారత్ కు ప్రధాన మంత్రి అయితే
వీడు చేసే మొట్టమొదటి పని అయోధ్య రామమందిరం కూల్చేసి అక్కడ బాబ్రీ మసీదును కట్టించేసేలా ఉన్నాడు
కాంగ్రెస్ డిఎన్ఏ లోనే హిందూ వ్యతిరేకత ఉంది
కానీ ఇంత విషం నింపుకుని ఉన్నారని తెలీదు
వీడి మాటలను కాంగ్రెస్ లో ఉన్న హిందువులు ఒకరు కూడా ఖండిOచలేదు
కాOగ్రేస్ పార్టీ బహిరంగంగా బరితెగించి ఇలా మాట్లాడుతోంది అంటే కారణం ఒక్కటే, ఆ పార్టీలో ఉన్న చేతగాని హిందువులు ఓట్ల సమయంలో అన్ని మూసుకుని ఓటేస్తారనే ప్రగాఢ విశ్వాసం
కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని ఎర్రిపప్పలను చేసేస్తుంది మీ పార్టీ..
# #✋బీజేపీ🌷 #🧓నరేంద్ర మోడీ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్
#బీజేపీ
