ShareChat
click to see wallet page
విజయవాడ టు మచిలీపట్నం - రియల్ ఎస్టేట్ గ్రోత్ సెంటర్ ! విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే రహదారిని ఆరు వరుసలుగా అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 44 కిలోమీటర్ల ఈ రహదారి రియల్ ఎస్టేట్ అభివృద్ధికి మరింత ఊతం ఇవ్వనుంది. అలాగే దాదాపుగా నాలుగు కిలోమీటర్ల మేర పోర్టుకు కనెక్ట్ చేసే రహదారిని నిర్మిస్తున్నారు. విజయవాడ-మచిలీపట్నం మధ్య NH-65 జాతీయ రహదారి ఉంది. పోర్టు నిర్మాణం కారణంగా ఈ దారి మొత్తం రెసిడెన్షియన్, ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడుతోంది.మౌలిక సదుపాయాలు పెరిగే కొద్దీ అక్కడ భూమిపై ధరలు కూడా అమాంతం పెరుగుతూ ఉంటాయి. అభివృద్ధికి ఉన్న అవకాశాలను బట్టి చూస్తే.. విజయవాడ-మచిలీపట్నం మధ్య ప్రాంతం ఎన్నో ప్లస్ పాయింట్లను కలిగి ఉంది. #Vijayawada #Bandar road
Vijayawada #Bandar road - ShareChat
00:20

More like this