ShareChat
click to see wallet page
#😨కన్న తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు #🔴మే 25th అప్‌డేట్స్📢 #లేటెస్ట్ న్యూస్ అప్డేట్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్
😨కన్న తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు - 057220 0 [ 9 UEUடN SIAE PoGa ~ $ ఎంత చెప్పినా వినకపోవడంతో: కన్న తండ్రిని గొడ్దలితో నరికి చంపిన కొడుకు: తన తల్లి ఉండగా రెండో పెళ్లికి సిద్ధం అయిన తండ్రిని కన్న కొడుకు గొడ్డలితో నరికి చంపాడు: కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది: తన తల్లిని వదిలి రెండో వివాహం చేసుకుంటానని; తండ్రి వేధించడంతో విసుగు చెందిన కొడుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు: తండ్రిని గొడ్డలితో నరికి చంపేశాడు ఈ సంఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు: తండ్రి రెండో వివాహ విషయమై తండ్రీకొడుకులు గత సంవత్సర కాలంగా తరచూ గొడవలు పడుతున్నారని తండావాసులు తెలిపారు. ఘర్షణ పడిన ప్రతిసారీ కుటుంబ సభ్యులు బంధువులు సర్ది చెప్పేవారుః ఈ క్రమంలో శనివారం(మే 24) రాత్రి సైతం తండ్రి కొడుకులు గొడవ పడ్డారు: ఫకీరా కొద్ది నెలల క్రితం నూతన గృహాన్ని నిర్శించుకుని గృహప్రవేశం కూడా చేశారు. నిన్న రాత్రి తండ్రి కొడుకులు గొడవ పడుతున్న సందర్ధంగా గ్యాస్ సిలిండర్ కు నిప్పంటించి నూతన గృహాన్ని పేల్టేస్తా అని ఫకీరా అనడంతో కోపోద్రికుడైన కుమారుడు ప్రకాష్ పక్కనే ఉన్న గొడ్డలితో తండ్రిని నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు: తండ్రిని కుమారుడు చంపిన విషయాన్ని తందావాసులు పోలీసులకు ఘటనాస్థలానికి చేరుకున్న లింగంపేట సమాచారం అందించారు: దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు: 057220 0 [ 9 UEUடN SIAE PoGa ~ $ ఎంత చెప్పినా వినకపోవడంతో: కన్న తండ్రిని గొడ్దలితో నరికి చంపిన కొడుకు: తన తల్లి ఉండగా రెండో పెళ్లికి సిద్ధం అయిన తండ్రిని కన్న కొడుకు గొడ్డలితో నరికి చంపాడు: కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది: తన తల్లిని వదిలి రెండో వివాహం చేసుకుంటానని; తండ్రి వేధించడంతో విసుగు చెందిన కొడుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు: తండ్రిని గొడ్డలితో నరికి చంపేశాడు ఈ సంఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు: తండ్రి రెండో వివాహ విషయమై తండ్రీకొడుకులు గత సంవత్సర కాలంగా తరచూ గొడవలు పడుతున్నారని తండావాసులు తెలిపారు. ఘర్షణ పడిన ప్రతిసారీ కుటుంబ సభ్యులు బంధువులు సర్ది చెప్పేవారుః ఈ క్రమంలో శనివారం(మే 24) రాత్రి సైతం తండ్రి కొడుకులు గొడవ పడ్డారు: ఫకీరా కొద్ది నెలల క్రితం నూతన గృహాన్ని నిర్శించుకుని గృహప్రవేశం కూడా చేశారు. నిన్న రాత్రి తండ్రి కొడుకులు గొడవ పడుతున్న సందర్ధంగా గ్యాస్ సిలిండర్ కు నిప్పంటించి నూతన గృహాన్ని పేల్టేస్తా అని ఫకీరా అనడంతో కోపోద్రికుడైన కుమారుడు ప్రకాష్ పక్కనే ఉన్న గొడ్డలితో తండ్రిని నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు: తండ్రిని కుమారుడు చంపిన విషయాన్ని తందావాసులు పోలీసులకు ఘటనాస్థలానికి చేరుకున్న లింగంపేట సమాచారం అందించారు: దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు: - ShareChat

More like this