భారత్ పాక్ యుద్ధంపై TRP కోసం పలు మీడియా ఛానెల్స్ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి.
భారత్ పాక్ యుద్ధ వార్తలపై కచ్చితమైన సమాచారం తెలుసుకోవాలి అంటే.. ఈ ప్రభుత్వం సంస్థలను ఫాలో అవ్వండి:
• ADG PI - INDIAN ARMY
• MINISTRY OF DEFENCE
• HOME AFFAIRS
• PIB FACT CHECK
• PIB INDIA
• ALL INDIA RADIO NEWS
[‘X’ లో ఫాలో అవ్వండి]
🚫వార్త సంస్థలు ప్రకటించే ఏ వార్తనైన నమ్మే ముందు జాగ్రత్త వహించండి. తప్పుడు వార్తలను షేర్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి.🚫
.....
#warAlert #WarUpdates #BanF #Daily Updates akeInfo #misleadinginformation #JaiHind #news #news #war #🔥🔥war🔥🔥
