📌 Episode 3 – Part 2:
ఓ పేరే కొన్నిసార్లు మన కథలో తొలి వాక్యం అవుతుంది.
ఆ ఒక్క క్షణంలో... ఓ థ్యాంక్స్, ఓ హ్యాండ్షేక్, ఓ పేరుతో
శ్రీ గుండెలో ఒక కొత్త ఆరంభం మొదలైంది.
కానీ…
వాడు నిజంగా ఆమెను గుర్తుపెట్టుకున్నాడా?
లేక ఆమె ఫీలింగ్స్‌కి ఇంకా చాలా దూరమా?
👉 Next day Aryan తో face-to-face meeting...!
#NaManasu #NuvvuVachakae #Episode3 #Part2 #TeluguLoveStory #EmotionalTwist #Aryan #🙆 Feel Good Status #💌 ఫీల్ మై లవ్ #collegedays #lovestories #💑 కపుల్ గోల్స్

