"ది విండో" సినిమా పూజా కార్యక్రమం ఈరోజు హైదరాబాద్లో జరిగింది. Avinash Iris Cinema, #77EastStudios, Lowen Cub బ్యానెర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అవినాష్ గరుడప్ప దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మణ్ టేకుమూడి, నిత్యశ్రీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
TV 5 CEO మూర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో సినిమాకు చెందిన ప్రముఖులు , శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
Lead Cast:
Lakshman Tekumudi, Nityasri
Story:
Ravi Chaithanya Yalamala
Screen Play:
Avinash Garudappa, Ravi Chaithanya Yalamala, Raaga Katta
Production Design:
Raaga Katta
Direction:
Avinash Garudappa #🎬టాలీవుడ్ అప్‌డేట్స్ #సినీ విశేషాలు
