బోనాల చరిత్ర:
• తెలంగాణలో బోనాలు ఎప్పుడు మొదలు అయ్యాయి సరైన ఆధారాలు లేవు. 15వ శతాబ్దంలో ఏడు కొల్ల ఎల్లమ్మ నవదత్త ఆలయాన్ని శ్రీ కృష్ణ దేవరాయలు కట్టించి(ఎక్కడ ఉందో తెలియదు) బోనాలు ప్రారంభించారు. 600ఏళ్ల చరిత్ర బోనాలు ఉంది. పల్లవ రాజులు కూడా బోనాల పండుగ జరిపారు.
• దక్షిణ తెలంగాణలో బోనాలుకు చాలా విశిష్టత ఉంది. ఇక్కడ ఒక్కో కులానికి ఒక్కో పోచమ్మ, అలాగే కొన్ని గ్రామాల్లో 3రోజులు(మైసమ్మ, పోచమ్మ, కనెటమ్మ) చేస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో బోనాలు పండుగకు వన భోజనాలు చేస్తారు. అన్నీ ప్రాంతాల్లో కూడా బోనాలు వారి ముఖ్యమైన పండుగల్లో ఒకటి. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ, పీర్ల పండుగ, వినకాయ చవితి చాలా అంగరంగ వైభవంగా జరుపుతారు.
....
#BonalaFestival #Festival2025 #TelanganaBonalu #manavoiceSpecialStory #Bonalu2025 #manavoice #bonalaHistory #pallavaDynasty #fun #just for fun #comedy #😂 #just for fun
![fun - ME BAL ~I]Ir వెయ్యేళ్ల Vo19 UiluUg్ 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఏడు కౌరీల్ల ఎల్లమ్య గుడిని కట్టించి, బరీమాలు మొదీలు 1675లో గోల్కొండరాజు తానీషా కాలంలో భంగ్యనగీంలోీ బరీనాలు ప్రారంభమయ్యాయి 1676లో కఠీంనగర్ హుస్ాబాద్లో సర్వాయి ఎంఏన్న బరీనాలను ప్రారింధించాడు 1869లో సికింద్రాబాద్ మహంకాళి దేవికి బారీనాల సీమేర్పీన ప్రారింధం FOLLOU MANAVOICE: 1 ME BAL ~I]Ir వెయ్యేళ్ల Vo19 UiluUg్ 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఏడు కౌరీల్ల ఎల్లమ్య గుడిని కట్టించి, బరీమాలు మొదీలు 1675లో గోల్కొండరాజు తానీషా కాలంలో భంగ్యనగీంలోీ బరీనాలు ప్రారంభమయ్యాయి 1676లో కఠీంనగర్ హుస్ాబాద్లో సర్వాయి ఎంఏన్న బరీనాలను ప్రారింధించాడు 1869లో సికింద్రాబాద్ మహంకాళి దేవికి బారీనాల సీమేర్పీన ప్రారింధం FOLLOU MANAVOICE: 1 - ShareChat fun - ME BAL ~I]Ir వెయ్యేళ్ల Vo19 UiluUg్ 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఏడు కౌరీల్ల ఎల్లమ్య గుడిని కట్టించి, బరీమాలు మొదీలు 1675లో గోల్కొండరాజు తానీషా కాలంలో భంగ్యనగీంలోీ బరీనాలు ప్రారంభమయ్యాయి 1676లో కఠీంనగర్ హుస్ాబాద్లో సర్వాయి ఎంఏన్న బరీనాలను ప్రారింధించాడు 1869లో సికింద్రాబాద్ మహంకాళి దేవికి బారీనాల సీమేర్పీన ప్రారింధం FOLLOU MANAVOICE: 1 ME BAL ~I]Ir వెయ్యేళ్ల Vo19 UiluUg్ 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఏడు కౌరీల్ల ఎల్లమ్య గుడిని కట్టించి, బరీమాలు మొదీలు 1675లో గోల్కొండరాజు తానీషా కాలంలో భంగ్యనగీంలోీ బరీనాలు ప్రారంభమయ్యాయి 1676లో కఠీంనగర్ హుస్ాబాద్లో సర్వాయి ఎంఏన్న బరీనాలను ప్రారింధించాడు 1869లో సికింద్రాబాద్ మహంకాళి దేవికి బారీనాల సీమేర్పీన ప్రారింధం FOLLOU MANAVOICE: 1 - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_386362_a69f110_1750788380886_sc.jpg?tenant=sc&referrer=pwa-sharechat-service&f=886_sc.jpg)