ShareChat
click to see wallet page
#🔱 శ్రీ మహా విష్ణు 🔱 #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #sravana masam
🔱 శ్రీ మహా విష్ణు 🔱 - శ్రావణ పుత్రదా ఏకాదశి రోజు ఏం చేయాలి? శ్రావణమాసంలో పౌర్లమికి ముందు వచ్చే ఏకాదశిని శ్రావణ పుత్రదా ఏకాదశి అంటారు ఈ వ్రతాన్ని రచరించే దంపతులు దశమి రోజు సాత్విక ఆహారాన్ని తీసుకుని; సంపూర్ణ బ్రహ్ృచర్యం పాటించాలి. ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాది కార్యాలు ముగించి u రోజంతా ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో 3 ಆರಾಭಂದಾಲಿ. ಆರಿೌಜ ರಾತಿ ಜಾ೧ಂಣ ದೆಯಾಖಿ . తర్వాత రోజు దగ్గర్లోని ఆలయాన్ని సందర్శించాలి. ఉపవాసాన్ని ద్వాదశి వరకూ (తెల్లవారుజాము) కొనసాగించి; పూజా క్రతువులు ముగించి బ్రాహ్మణుడికి స్వయంపాకం ಇ ఉపవాసం విరమించాలి. ఈ వ్రతాన్ని నిష్థగా చేస్తే మోక్షంతో పాటు సంతానం కలుగుతుందని నమ్మకం | శ్రావణ పుత్రదా ఏకాదశి రోజు ఏం చేయాలి? శ్రావణమాసంలో పౌర్లమికి ముందు వచ్చే ఏకాదశిని శ్రావణ పుత్రదా ఏకాదశి అంటారు ఈ వ్రతాన్ని రచరించే దంపతులు దశమి రోజు సాత్విక ఆహారాన్ని తీసుకుని; సంపూర్ణ బ్రహ్ృచర్యం పాటించాలి. ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాది కార్యాలు ముగించి u రోజంతా ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో 3 ಆರಾಭಂದಾಲಿ. ಆರಿೌಜ ರಾತಿ ಜಾ೧ಂಣ ದೆಯಾಖಿ . తర్వాత రోజు దగ్గర్లోని ఆలయాన్ని సందర్శించాలి. ఉపవాసాన్ని ద్వాదశి వరకూ (తెల్లవారుజాము) కొనసాగించి; పూజా క్రతువులు ముగించి బ్రాహ్మణుడికి స్వయంపాకం ಇ ఉపవాసం విరమించాలి. ఈ వ్రతాన్ని నిష్థగా చేస్తే మోక్షంతో పాటు సంతానం కలుగుతుందని నమ్మకం | - ShareChat

More like this