ఈతకు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి.
➻ చెరువులు, కుంటలు, బావులు, కాలువల్లో ఈతకు దిగేముందు లోతు అంచనా వేయాలి. నీటి ప్రవాహ వేగాన్ని గమనించాలి.
➻ పిల్లలు ఈతకు వెళ్తున్నప్పుడు వెంట తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వెళ్లాలి.
➻ పూర్తిగా ఈత వచ్చిన తర్వాతే కొంచెం లోతు ప్రదేశాలకు వెళ్లాలి. సెలవుల్లో పిల్లలు ఏం చేస్తున్నారనేది పెద్దలు ఓ కంట కనిపెడుతూ ఉండాలి
➻ విహారయాత్రలు, తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ సూచించిన ప్రదేశాల్లోనే స్నానం చేయాలి.
➻ మద్యం మత్తులో నీటిలోకి దిగకూడదు. జలాశయాల్లో ఈతకు వెళ్లకపోవడం ఉత్తమం
➻ స్నేహితుల బలవంతంతో ఈత రాకపోయినా నీటిలోకి దిగొద్దు. ప్రమాదాలను తెలిపే హెచ్చరిక బోర్డులు గమనించాలి.
.....
#swimmingTips #precautionsOfSwim #SummerHolidays #dangerous #swimming #tips #precautions #safety precautions
![swimming - 63295) Ma BAL ಫ ~llllir' వెళ్త్తునరం] Voic9 చెరువులు; కుంటలు; బావులు; కాలువల్లో ఈతకు దిగేముందు లోతు అంచనా వేయాలి పిల్లలు ఈతకు వెళ్తేవెంట తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వెళ్లాలి వేసవి సెలవుల్లోజాగ్రత్త పూర్తిగా ఈత వచ్చిన తర్వాతే కొంచెం లోతు ప్రదేశాలకు వెళ్ళ్ాలి నీటిప్రవహాన్ని చూసుకోండి విహారయాత్ర తెలియని ప్రదేశాలకు వెళ్తే అక్కడ సూచించిన ప్రదేశాల్లోనే స్నానం చేయాలి: మద్యం మత్తులో నీటిలోకి దిగకూడదు జలా శయాల్లో ఈతకు వెళ్లకపోవడం మంచిది స్్నేహితుల బలవంతంతో ఈత రాకపోయినా. నీటిలోకి దిగొద్దు హెచ్చరికలను చూసుకోండి follou MANAVOICE: | { 63295) Ma BAL ಫ ~llllir' వెళ్త్తునరం] Voic9 చెరువులు; కుంటలు; బావులు; కాలువల్లో ఈతకు దిగేముందు లోతు అంచనా వేయాలి పిల్లలు ఈతకు వెళ్తేవెంట తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వెళ్లాలి వేసవి సెలవుల్లోజాగ్రత్త పూర్తిగా ఈత వచ్చిన తర్వాతే కొంచెం లోతు ప్రదేశాలకు వెళ్ళ్ాలి నీటిప్రవహాన్ని చూసుకోండి విహారయాత్ర తెలియని ప్రదేశాలకు వెళ్తే అక్కడ సూచించిన ప్రదేశాల్లోనే స్నానం చేయాలి: మద్యం మత్తులో నీటిలోకి దిగకూడదు జలా శయాల్లో ఈతకు వెళ్లకపోవడం మంచిది స్్నేహితుల బలవంతంతో ఈత రాకపోయినా. నీటిలోకి దిగొద్దు హెచ్చరికలను చూసుకోండి follou MANAVOICE: | { - ShareChat swimming - 63295) Ma BAL ಫ ~llllir' వెళ్త్తునరం] Voic9 చెరువులు; కుంటలు; బావులు; కాలువల్లో ఈతకు దిగేముందు లోతు అంచనా వేయాలి పిల్లలు ఈతకు వెళ్తేవెంట తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వెళ్లాలి వేసవి సెలవుల్లోజాగ్రత్త పూర్తిగా ఈత వచ్చిన తర్వాతే కొంచెం లోతు ప్రదేశాలకు వెళ్ళ్ాలి నీటిప్రవహాన్ని చూసుకోండి విహారయాత్ర తెలియని ప్రదేశాలకు వెళ్తే అక్కడ సూచించిన ప్రదేశాల్లోనే స్నానం చేయాలి: మద్యం మత్తులో నీటిలోకి దిగకూడదు జలా శయాల్లో ఈతకు వెళ్లకపోవడం మంచిది స్్నేహితుల బలవంతంతో ఈత రాకపోయినా. నీటిలోకి దిగొద్దు హెచ్చరికలను చూసుకోండి follou MANAVOICE: | { 63295) Ma BAL ಫ ~llllir' వెళ్త్తునరం] Voic9 చెరువులు; కుంటలు; బావులు; కాలువల్లో ఈతకు దిగేముందు లోతు అంచనా వేయాలి పిల్లలు ఈతకు వెళ్తేవెంట తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వెళ్లాలి వేసవి సెలవుల్లోజాగ్రత్త పూర్తిగా ఈత వచ్చిన తర్వాతే కొంచెం లోతు ప్రదేశాలకు వెళ్ళ్ాలి నీటిప్రవహాన్ని చూసుకోండి విహారయాత్ర తెలియని ప్రదేశాలకు వెళ్తే అక్కడ సూచించిన ప్రదేశాల్లోనే స్నానం చేయాలి: మద్యం మత్తులో నీటిలోకి దిగకూడదు జలా శయాల్లో ఈతకు వెళ్లకపోవడం మంచిది స్్నేహితుల బలవంతంతో ఈత రాకపోయినా. నీటిలోకి దిగొద్దు హెచ్చరికలను చూసుకోండి follou MANAVOICE: | { - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_930929_13c1fe28_1747418929519_sc.jpg?tenant=sc&referrer=pwa-sharechat-service&f=519_sc.jpg)