ShareChat
click to see wallet page
#గోదావరి కన్నీరు పెట్టుకుంటూ ... తన గోడంతా సముద్రుని తో చెప్పుకోవడానికి వడివడిగా.... వెళుతుండగా నేనడిగా..ఎందుకు ఆ కన్నీరు అని..? మీ #మనుష్యులు చేసే ఘోరాలకు నన్నే నిందిస్తున్నారు..! నాకు బాధ వచ్చినప్పుడు #సముద్రడే దిక్కు కదా...!! అందుకే వెళ్తున్నాను...!!అంది 😔(పర్యావరనాణ్ణి పాడుచేయడం, అడవుల నరకి వేత)👈🏻 #😇My Status #🌊మన కోస్తాంధ్ర #✌️నేటి నా స్టేటస్
😇My Status - ShareChat

More like this