చర్లపల్లి-ధర్మవరం మధ్య గుంటూరు తిరుపతి మీదుగా ప్రత్యేక రైలు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే జూలై 13th నుంచి ఆగస్టు 24th తేదీ వరకు ఈ రైలు నడవనుంది...@SOUTH CENTRAL RAILWAY #🌅శుభోదయం #దక్షిణ మధ్య రైల్వే 🚞 #దక్షిణ మధ్య రైల్వే పత్రిక ప్రకటన #చర్లపల్లి ధర్మవరం మధ్య ప్రత్యేక రైలు🚂 #🆕Current అప్‌డేట్స్📢
