తెలంగాణే ఆశ, శ్వాసగా జీవించి,
ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన
వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.
తెలంగాణ చరిత్రలో ఆయనను
ఎప్పటికీ యాది మరువలేం. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కొట్లాడి, మలిదశ పోరుకు మార్గదర్శకం చేశారు. అందరు ‘జయశంకర్సార్' అని ముద్దుగా పిలుచుకునే తెలంగాణ సిద్ధాంతకర్త.jayashankar sir jayanthi#🆕Current అప్‌డేట్స్📢
