రామ్ ✍️✍️✍️✍️
ఓ మరణమా మాయ జాలమా ! నీ రాక తెలిసేదెవరికి నీ జాడ చెప్పేదెవరు ? నీ పిలుపు కొరకు ఎదురు చూస్తారు కొందరు, నీ రాకతో వేదన చెందుతారు మరికొందరు. సృష్టిలోని సకల ప్రాణులు నీకు సఖులే కదా !
నిను పిలిచారని పరుగు తీయవు, పిలవలేదని అలక పూనవు. అయినా ఈ పిలుపు లేపాటివి నీ కులుకుల ముందు. తరతమ భేదం లేని తపస్వి నీవు. వావి వరుసలు లేని వైరాగి నీవు. బీద గొప్ప భేద భావమెరుగని బాటసారివి. చిన్న పెద్ద వయసుల తరతమ్యములెరుగని తత్వజ్ఞానివి. ముందు వెనుకల పయనంలో అందరిని అలరిస్తావు. అలుపంటూ ఎరుగని నిత్య కర్మ యోగివి నీవు. నిన్ను అప యెవరి తరం మా అందరికి అసాధ్యం...CR🅰️ZY🩷R🅰️M #😢Sad Feelings💔 #😇My Status #✍️కోట్స్