ShareChat
click to see wallet page
మరీ అంత horror కాకపోయినా కొంచం ఉంటుంది, దయ్యం movie అయితే కాదు, based on true incident అంట, ఈ movie Amazon Prime లో ఉంది, psychosis, schizophrenia ఈ disorder తో ఉన్న వ్యక్తుల గురించి, అలాంటి వారిని ఆదారంగా తీసుకొని తీసిన సినిమా, అసలు ఏంటి ఈ disorder? దీన్ని వల్ల మనిషి ఏ విధంగా మారుతాడు, ఎలా behave చేస్తాడు? అసలు ఈ disorder ఎందుకు వస్తుంది!? దీనికి solution ఉందా? తెలుసుకోవడం కోసం Movie చూడండి... ఇంకా స్టోరీ లోకి వస్తే, ఒక family, parents, brother and sister, brother doctor course చేస్తాడు, ఈ story అంత ఈ brother చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఇతను ఒక introvert, బయటకి ఏదో చెప్పాలి అనుకుంటాడు కాని చెప్పలేడు, పాపం అన్ని వాడి మీద రుద్దేస్తు ఉంటారు, కాలేజీ లో తోటి విద్యార్థులు అవమాన పరుస్తూ ఉంటారు, వీడు ఒక అమ్మాయిని love చేస్తాడు కాని ఆ అమ్మాయి వీడి ని best friend లా చూస్తూ ఉంటుంది, all of sudden ఈ brother behavior లో తేడా వస్తుంది, ఏంటి ఆ behavior అనేది పైన explain చేశా అదే disorder... మరో family, parents, brother and sister, wife ki ఒక extra marital affair ఉంటుంది, ఇప్పుడు ఈ రెండు families కి సంబంధం ఏంటి? Wife కి నిజంగా నే affair ఉంటుందా? మద్య లో kundanbagh haunted house topic వస్తుంది, అక్కడే ఈ Ghatikachalam పేరు వస్తుంది, ఈ Ghatikachalam ఎవరూ అసలు, ఈ Ghatikachalam అనే పేరు ఈ movie కి ఎందుకు పెట్టారు, Ghatikachalam కి ఈ families కి ఏంటి సంబంధిం? #kundanbagh #movie #moviereview #cinema #reviewtime #ghatikachalam #fb #Facebook #insta #instagram #venu #venuguptha #dundigallavenuguptha #dundigalvenuguptha #DVG #dundigalvenu #youtube #pinterest #twitter #telugumovie #amazonprime #PrimeVideo #prime
moviereview - ఏ  మ ఏ  మ - ShareChat

More like this