30
#✨మ్యాజిక్ జంక్షన్✨ #lyrics telugu #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✌️నేటి నా స్టేటస్ #lyrics
MOVIE: BANGAARU BULLODU
CAST: RAMYAKRISHNA,
RAVEENA TANDON &
NANDAMURI BALAKRISHNA
SINGERS: SP SAILAJA &
SP BALASUBHRAMANYAM
LYRICS: VETURI
MUSIC: RAJ – KOTI
💘✨@🌸🌼@💘@🌼🌸@✨💘
💃💃(f) మనసు ఆగదు...
(f) వయసు తగ్గదు...
(f) ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
🕺🕺(m) మనసు మారదు...
(m) ఉడుకు తగ్గదు...
(m) ఏందమ్మో జంటగా చిలక వాలదు
💃💃(f) ప్రేమంటేనే పేచీలు...
(f) రాత్రికి మాత్రం రాజీలు...
🕺🕺(m) గిల్లి గిచ్చి కజ్జాలు...
(m) లవ్లీ లావా దేవీలు...
💃💃(f) అబ్బబ్బ నెమ్మది...
🕺🕺(m) మదన మన్మది...
💃💃(f) వలది నేడది...
🕺🕺(m) హా...
💃💃(f) మనసు ఆగదు...
(f) వయసు తగ్గదు...
(f) ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
🕺🕺(m) మనసు మారదు...
(m) ఉడుకు తగ్గదు...
(m) ఏందమ్మో జంటగా చిలక వాలదు
💃💃f యెద ఉరుకులు పొదలకు ఎరుపటా
f పొద ఇరుకులు జతలకు చెరుపటా
(fc) ఓ ఓ ఓ ఓ ఓ ఓ
(fc) ఓ ఓ ఓ ఓ ఓ ఓ
🕺🕺m తొలి వలపులు తొలకరి ఋతువటా
m చలి పిలుపులు చెలిమికి రుజువటా
(fc) ఓ ఓ ఓ ఓ ఓ ఓ
(fc) ఓ ఓ ఓ ఓ ఓ ఓ
💃💃(f) సొగసరి ఇటు మగసిరి అటు
(f) కలబడినది కసికాటో హా...
(m) మనసులు ఇటు కలిసినవటు...
🕺🕺(m) మనుగడకిది తొలి మాటు...
💃💃(f) చూపుకు చూపే చుమ్మా...
(f) ఊపిరి వేడే చమ్మా...
🕺🕺(m) ముద్దుకు ముద్దే గుమ్మా...
(m) ముచ్చట నేడేనమ్మా...
💃💃(f) వయసు లేడిరో...
🕺🕺(m) వలపు తాడుతో...
💃💃(f) నిలిపి చూడరో...
🕺🕺(m) హా...
💃💃(f) మనసు ఆగదు...
(f) వయసు తగ్గదు...
(f) ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
🕺🕺(m) మనసు మారదు...
(m) ఉడుకు తగ్గదు...
(🕺🕺m) ఏందమ్మో జంటగా చిలక వాలదు
m రుచులడిగెను పెదవిని పెదవులు
m కొసరడిగెను వలపుల ముడుపులు
(fc) ఓ ఓ ఓ ఓ ఓ ఓ
(fc) ఓ ఓ ఓ ఓ ఓ ఓ
💃💃f తనువడిగెను తపనల చనువులు
f జతనడిగెను మదనుడి మనువులు
(fc) ఓ ఓ ఓ ఓ ఓ ఓ
(fc) ఓ ఓ ఓ ఓ ఓ ఓ
🕺🕺(m) ఉలి తగిలిన గిలి రగిలిన...
(m) శిల అడిగెను నీ రూపం హా...
💃💃(f) నిను తగిలిన సొన లెగిరిన...
(f) వయసడిగెను నీ తాపం...
🕺🕺(m) మనసే మల్లెల కోక...
(m) పొంగే తేనెల కేక...
💃💃(f) తొలిగా తుమ్మెద వేట...
(f) జారే అల్లరి పైట...
🕺🕺(m) మెరుపు మేడలో...
💃💃(f) ఉరిమి చూడరో...
🕺🕺(m) కరుకు చూపరో...ఆఆ...
💃💃(f) హా...
(f) మనసు ఆగదు...
(f) వయసు తగ్గదు...
(f) ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
🕺🕺(m) మనసు మారదు...
(m) ఉడుకు తగ్గదు...
(m) ఏందమ్మో జంటగా చిలక వాలదు
💃💃(f) ప్రేమంటేనే పేచీలు...
(f) రాత్రికి మాత్రం రాజీలు...
🕺🕺(m) గిల్లి గిచ్చి కజ్జాలు...
(m) లవ్లీ లావా దేవీలు...
💃💃(f) అబ్బబ్బ నెమ్మది...
🕺🕺(m) మదన మన్మది...
💃💃(f) వలది నేడది...
🕺🕺(m) హా ఆ...ఆ ఆఆ
💃💃(f) హా...హా హా హా💗💗