:27
#lyrics telugu #lyrics #😇My Status #✌️నేటి నా స్టేటస్ #💌 ఫీల్ మై లవ్
శ్రీవారు దొరగారు… అయ్యగోరు
ఏంటండి మీ పేరు… ఓయ్ చెప్పండి
వరదల్లె ప్రేమే పొంగి… ఉరకలు వేసే వేళా
ముదుముద్దుగా అంటాలెండి… మీ సరదా తీరేలా
డార్లింగ్ గారూ… డార్లింగ్ గారు
M:గారెందుకే బంగారూ..!
వింటుంటే కంగారు..!!
గారంగా శృంగారంగా… డార్లింగంటే చాలు
డార్లింగ్ కి లింగు లిటుకు…
లింకులు పెడితే బోరు
ఓ మై డియరూ… ఓ మై డియరు
M:ఊ, నరనరాల్లోన చలి జ్వరం చూడు
తెగ కరుస్తున్నదె… ఏం చెయ్యనే, ఏ
F:మ్ మ్, కలవరంలోన చెలివరం కోరు
నస తెలుస్తున్నదే మందియ్యనా, ఆ
M:కనుక్కోవ కుశలం కాస్తయినా
F:అతుక్కోను సమయం చూస్తున్న
M:నచ్చావే నాటీ నాంచారు… ఓ మై డియరూ
F:శ్రీవారు దొరగారు…
M:మేరీ శ్రీమతి గారు
F:ఓ ఓ, యమ తమాషాల తమ తతాంగాల
బుస భరించేదెలా… ఇంటాయనోయ్
M:మ్ మ్, మిసమిసల్లోని రస రహస్యాన్ని
రగిలిస్తే మెల్లగా… చల్లారునో, ఓ
F:నిగారాల సొగసులు ఇవ్వాలా
M:ఇలాంటేల అనుమతి కావాలా
F:తయ్యారు అయ్యారా మీరు
డార్లింగ్ గారు…
M: ...అబ్బా ఇంకానా
M:ప్యారీ పెళ్ళాం గారు… మేరీ శ్రీమతి గారు
సరసంలో ముద్దే ముదిరి…
హద్దులు చెరిగే వేళా
చిలకల్లె చిలిపిగా నన్ను పిలవాలే
ప్రియురాలా… ఓ మై డియర్
F:మా ఊల్లో ఆడాళ్లు… ఏవయ్యో అంటారు
ఆ పిలుపే మోటుగా… ఉంటే మారుస్తాలే తీరు
డార్లింగుకి గారొద్దొంటె తీసేస్తాలే సారు,
M:..ఎస్ ఎస్
F:ఓ మై డియరూ…
M:...హాయ్ హాయ్ డియరూ
F:రా మై డియరూ…
M:...ఎస్ ఎస్ డియరూ
thank u, 😊🤗👍