#🧐ఆసక్తికరమైన పోస్ట్💥👌 నృసింహ జయంతి... ప్రతిరోజు ఈ నృసింహ ద్వాదశ నామాలను జపం చేసుకుంటూ ఉంటేఎలాంటి రోగాలనైనా పోగొడతాయి విశేషమైన ఫలితం లభిస్తుంది. చేతిలో భస్మంకానీ, కుంకుమ కానీ పట్టుకొని నృసింహ మంత్రములు పఠనం చేసి ధరిస్తే రక్షణ లభిస్తుంది. ఇవి నామ మంత్రములు. దీనికి మాలామంత్రం, మంత్రరాజం అని పేరు. బాధ తీవ్రంగా ఉంటే ఈ నామములు నూరు మార్లు పఠించమని చెప్తున్నారు.

