25
#lyrics telugu #lyrics #💌 ఫీల్ మై లవ్ #✌️నేటి నా స్టేటస్ #😇My Status
🕺గల గల గల గల గజ్జలు తొడిగిన
గ్రంథ సాంగీ...
నీ కోసమే నే నేస్కునొచ్చా
గళ్ళ గళ్ళ లుంగీ...
💃కోర కోర కోర కోర కోర కోర చూపుల
కొంటె కోణంగీ..
నా మనసులో ఎం దాగి ఉందో
చూస్కో తొంగి తొంగి
🕺చన్నీల్లో వేనీళ్లు పోసి
చల్లంగ వేడక్క జేసీ..
నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి
గల గల గల గల గజ్జలు తొడిగిన
గ్రంథ సాంగీ...
నీ కోసమే నే నేస్కునొచ్చా
గళ్ళ గళ్ళ లుంగీ...
💃కోర కోర కోర కోర కోర కోర చూపుల
కొంటె కోణంగీ...
నా మనసులో ఎం దాగి ఉందో
చూస్కో తొంగి తొంగి...
💃పండు కోయగలవా...
దాని తొక్క తీయగలవా..
తొక్కలా బిరుసెక్కిన
నా తిక్క తీర్చగలవా
🕺పండు పిండగలనే..
దాని తొక్క మెక్కగలనే...
పక్కలో మగ దిక్కునై
రసముక్కు తీర్చగలనే
💃వొలుచుకో వాటేసి వయసు వరహా
🕺అదరహో అందాల ఆడ తరహా
💃దమాయించుకోరా దరువేసి
🕺గల గల గల గల గజ్జలు తొడిగిన
గ్రంథ సాంగీ...
నీ కోసమే నే నేస్కునొచ్చా
గళ్ళ గళ్ళ లుంగీ...హేఏ..
💃పట్టి చూడ గలవా...
ఎద గట్టు దాట గలవా...
గుట్టుగా రస పట్టులో
చెలి ఉట్టి కొట్టగలవా
🕺పట్టు పట్ట గలనే....
జడ పట్టి దూకగలనే...
ఉట్టిగా ఊరించిన
చిరు చట్టి పట్టగలనే
💃అందుకేవరున్నారు నేను మినహా
🕺అందుకే విన్నాను లేడీ సలహా
💃తమాయించుకోరా తలుపేసి...
🕺గల గల గల గల గజ్జలు తొడిగిన
గ్రంథ సాంగీ...
నీ కోసమే నే నేస్కునొచ్చా
గళ్ళ గళ్ళ లుంగీ
💃కోర కోర కోర కోర కోర కోర చూపుల
కొంటె కోణంగీ...
నా మనసులో ఎం దాగి ఉందో..
చూస్కో తొంగి తొంగి...
🕺చన్నీల్లో వేనీళ్లు పోసి
చల్లంగ వేడక్క జేసీ..
నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి