ప్రాదేశిక సైన్యం అంటే దేశానికి రిజర్వ్ ఫోర్స్. ఈ సైన్యం ఏదైనా ఆపద వచ్చినప్పుడు లేదా విపత్తులు వచ్చినప్పుడు భారత సైన్యంతో కలిసి పౌరులకు సాయం చేస్తాయి. దేశంలో మొత్తం 50వేల ప్రాదేశిక సైన్యం ఉంది. ఇందులోనే ధోని, కపిల్ దేవ్, అనురాగ్ ఠాకూర్, మోహన్ లాల్ వంటి ప్రముఖులు ఉన్నారు. కాగా నిన్న భారత ప్రభుత్వం ఈ ప్రాదేశిక సైన్యాన్ని భారత్ పాక్ యుద్ధంలోకి అవసరమైతే తీసుకోవాలని ఆదేశించింది. ఆర్మీ అధికారికి మరిన్ని అధికారాలు కట్టబెట్టింది.
(అటు పాక్ నిన్న కూడా భారత సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్ లతో దాడి చేసింది. వాటిని భారత ఆర్మీ తిప్పికొట్టి... పాక్ పై విరుచుకు పడింది. పాక్ లో భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది కాగా... అణు ఆయుధాలు ప్రయోగిస్తామని బెదిరింపులకు పాక్ దిగొచ్చని తెలుస్తుంది. భారత్ - పాక్ మధ్య చర్చలకు తాము మధ్యవర్తిత్వం వహిస్తం అని చైనా ప్రకటించింది)
.....
#territorialArmy #IndianArmy #JaiHind #JaiBharath #Alert #RedAlert #news #news #war #army #Daily Updates
