ShareChat
click to see wallet page
#🙏🌺శ్రీ భగవాన్ రమణమహర్షి 🌺🙏🕉️ #🙏భగవాన్ శ్రీ రమణమహర్షి💐 #శ్రీ రమణమహర్షి #📙ఆధ్యాత్మిక మాటలు #🔱శక్తీ సాధన🙏
🙏🌺శ్రీ భగవాన్ రమణమహర్షి 🌺🙏🕉️ - $ దయం జ్ఞానానికి, గ్రంథికీ కూడా హృం స్థానము: అది ఈ శరీరంలో సూక్ష్మాతి సూక్ష్మమై ఎల్లప్పుడూ మూసి ఉండే ఒక రంధ్రము; మనసు కేవలనిర్వికల్పంలోనికి జారినప్పుడు అది తెరచుకొని; తరువాత మళ్ళీ మూసుకొనిపోతుంది సహజం సిద్ధించితే అది సర్వదా తెరచుకొనే ఉంటుంది (గ్రంథి అంటే జడమైన శరీరానికి దానిని నడిపే చైతన్యానికి మధ్య నుండే ఒక ముడి: నిర్వికల్పంలోఈముడి కొంచెం  కేవల సడలుతుంది గనుక అప్పుడు దేహస్పృహ ఉండదు) $ దయం జ్ఞానానికి, గ్రంథికీ కూడా హృం స్థానము: అది ఈ శరీరంలో సూక్ష్మాతి సూక్ష్మమై ఎల్లప్పుడూ మూసి ఉండే ఒక రంధ్రము; మనసు కేవలనిర్వికల్పంలోనికి జారినప్పుడు అది తెరచుకొని; తరువాత మళ్ళీ మూసుకొనిపోతుంది సహజం సిద్ధించితే అది సర్వదా తెరచుకొనే ఉంటుంది (గ్రంథి అంటే జడమైన శరీరానికి దానిని నడిపే చైతన్యానికి మధ్య నుండే ఒక ముడి: నిర్వికల్పంలోఈముడి కొంచెం  కేవల సడలుతుంది గనుక అప్పుడు దేహస్పృహ ఉండదు) - ShareChat

More like this