#ప్రపంచ పుస్తక దినోత్సవం
23-April ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం
పుస్తకాలు అధ్బుతమైనది - మన ఆలోచన విధానం లో మౌలిక మార్పుకు, ప్రగతికి పుస్తక పఠనం చాలా ఉపయోగపడుతుంది.
మనం చేసే పని సంబంధించి తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలు కాకుండా విషయ పరిజ్ఞానం కోసం ఒక పుస్తకం చదివి ఎన్ని రోజులైంది.
అభిరుచి కోసం ఒక పుస్తకం కొనుగోలు చేసిన సందర్భం ఉన్నదా..!
మార్కుల కోసం పరీక్షలో ఉత్తీర్ణత కోసం ఉద్యోగ సంబంధ అవకాశాల కోసం మాత్రమే పుస్తకాలు చదవాల?
మనం చదివిన పుస్తకాల్లో మర్చిపోలేని కొన్ని పేరాలు వాక్యాలు ఏమన్నా ఉన్నాయా...!
పలాన పుస్తకం చదవలేకపోయాము అన్న భావన ఎప్పుడన్నా కలిగిందా
మనం చదివిన పుస్తకాల్లో పూర్తిగా ప్రతి ఘట్టం గుర్తుండే పుస్తకాలు ఏమన్నా ఉంటాయా