ShareChat
click to see wallet page
#hanumanjayanthi🙏🪷 ###భక్తహ నుమన్##🚩🕉️🚩 #jai hanum #hanum #hanumanjayanthi
hanumanjayanthi🙏🪷 - నాసికయాతస్య తామ్రాయా తామ్రమాబభౌ | ముఖం సంధ్యా సమభిస్పృష్టం తత్సూర్యమండలమ్ Il యథా సంధ్యాకాలములో ఉండే సూర్యమండలము ఎలా ఉంటుందో స్వామిహనుమ యొక్కముఖ మండలము అలా ఉంటుంది: సంధ్యా కాలము ఆకాశము ఎటువంటి మంగళములు ఇవ్వడానికి ఎటువంటి దీప్తిని పొంది ఉంటుందో అటువంటి దీప్తిని ఆయనయొక్క ముఖము నోరు ఎర్రగా కలిగి ఉంటుంది. అందుకే கலy పగడముల ముద్దలా ఉంటుంది ముఖమండలము అలా ఇవ్వగలుగుతుంది చూస్తే అది పరమ మంగళము నాసికయాతస్య తామ్రాయా తామ్రమాబభౌ | ముఖం సంధ్యా సమభిస్పృష్టం తత్సూర్యమండలమ్ Il యథా సంధ్యాకాలములో ఉండే సూర్యమండలము ఎలా ఉంటుందో స్వామిహనుమ యొక్కముఖ మండలము అలా ఉంటుంది: సంధ్యా కాలము ఆకాశము ఎటువంటి మంగళములు ఇవ్వడానికి ఎటువంటి దీప్తిని పొంది ఉంటుందో అటువంటి దీప్తిని ఆయనయొక్క ముఖము నోరు ఎర్రగా కలిగి ఉంటుంది. అందుకే கலy పగడముల ముద్దలా ఉంటుంది ముఖమండలము అలా ఇవ్వగలుగుతుంది చూస్తే అది పరమ మంగళము - ShareChat

More like this