🌕మాఘపౌర్ణమి 🏊🎉 - | ఇవాళ చందమామను చూడటం మిస్ కావ్వొద్దు ఇవాళ నీలినింగిలో నిండు చందమామ మామూలు కన్నా | చాలా అందంగా కొలువుదీరాడు . 40 ఏళ్ల తర్వాత వచ్చిన సూపర్ స్నో మూన్ నింగిలో కనువిందు చేస్తోంది . 1979లో కనిపించిన నిండు పౌర్ణమి ఇవాళ తిరిగి వచ్చింది . భూమికి సుమారు 2లక్షల 20వేల మైళ్ల దూరంలోని చందమామ మామూలు కన్నా 14 % పెద్దగా , 30 % అధికంగా ప్రకాశిస్తూ కనిపించడం ఎంతో అద్భుతంగా ఉంది . మరి మీరు కూడా చందమామను చూశారా ? చూడకపోతే వెంటనే చూడండి . - ShareChat
469 వీక్షించారు
9 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post