రమజాన్‍లో ఉమ్రా చేస్తే హజ్ చేసినంత పుణ్యం! ఇబ్నె అబ్బాస్ (రజి) కథనం: దైవ ప్రవక్త ముహమ్మద్ (స) హజ్ యాత్ర ముగించుకొని మదీనాకు తిరిగి వచ్చినప్పుడు, ఉమ్మె సినాన్ అల్-అన్సారియా అనే మహిళను, "నీవు హజ్ యాత్రకు రాలేదేమిటి?" అని అడిగారు. అందుకామె తన పిల్లల వైపు చూస్తూ, "వీళ్ళ నాన్న దగ్గర రెండు ఒంటెలు ఉన్నాయి. వాటిలో ఒక ఒంటె మీద ఆయన హజ్‍కు వెళ్ళారు. ఇంకో ఒంటె ఇక్కడ మా పొలం పనులకు తప్పనిసరిగా కావాలి" అని చెప్పింది. అప్పుడు దైవప్రవక్త (స) ఆమెతో, "అలాగయితే రమజాన్ నెల వచ్చినప్పుడు ఉమ్రా చెయ్యి. ఆ నెలలో ఉమ్రా చేస్తే నాతో పాటు హజ్ చేసినంత పుణ్యం వస్తుంది" అని చెప్పారు. (బుఖారి గ్రంథం, హ.నె.1782) #ramzan kareem
ramzan kareem - రమజాన్లఉమ్రా చేస్తే హజ్ చేసినంత పుణ్యం ! TOI - ShareChat
297 వీక్షించారు
10 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post