ShareChat
click to see wallet page
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డ్ సాధించింది. * రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ప్రపంచ రికార్డ్ దక్కింది. * వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ లో ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలను గుర్తించింది. * ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్ ను ఈ రోజు ఉదయం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ శ్రీ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందచేశారు. * హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. * ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. #WORLDRECORDE #OurPanchayatOurEmpowerment #EmpoweringAP_PanchayatRaj #हमारी_पंचायत_हमारा_साधिकार #📲ఎడిటింగ్ ట్యుటోరియల్📷 #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📅ఎడిటోరియల్ అనాలిసిస్ #🏛️రాజకీయాలు
📲ఎడిటింగ్ ట్యుటోరియల్📷 - ಒ5 ರೌಜ 13,326 ಆಂಧಏದೆನ பபல8 ಗಾ್ಮಿಣ ಗಂದ గ్రామ ಗಾಮ 0 మహాత్మా గాంధీ జాతియ పంచాయితి ಗಾಮ సభలను నిర్వహించి ప్రపంచ ಗಾನ 16 ನಾದಿ ಏಾಮಿ ಏಥ5ಂ మునుపెన్స ಜಲಿಯ ಮಐಾರಾ పంచాయితీల్లో ಿವಿನ ಆಂಧಃ గ్రామ పందాయలీల అబివృది ఉపాధి హామీ పధకం గ్రామీణ లశ ఒకే రోజు 13,326 సభలను నిర్వహించి ప్రపంచ రికార్డ  ಒ5 ರೌಜ 13,326 ಆಂಧಏದೆನ பபல8 ಗಾ್ಮಿಣ ಗಂದ గ్రామ ಗಾಮ 0 మహాత్మా గాంధీ జాతియ పంచాయితి ಗಾಮ సభలను నిర్వహించి ప్రపంచ ಗಾನ 16 ನಾದಿ ಏಾಮಿ ಏಥ5ಂ మునుపెన్స ಜಲಿಯ ಮಐಾರಾ పంచాయితీల్లో ಿವಿನ ಆಂಧಃ గ్రామ పందాయలీల అబివృది ఉపాధి హామీ పధకం గ్రామీణ లశ ఒకే రోజు 13,326 సభలను నిర్వహించి ప్రపంచ రికార్డ - ShareChat

More like this