ShareChat
click to see wallet page
జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఈ రోజు ఉదయం నుంచి కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారు తెలిపిన సమస్యలు నమోదు చేసుకున్నారు. తక్షణ పరిష్కారం అవసరమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, కొత్తపేట నియోజక వర్గం ఇంఛార్జి శ్రీ బండారు శ్రీనివాస్ గారు, లీగల్ సెల్ సభ్యులు పాల్గొన్నారు. #📲ఎడిటింగ్ ట్యుటోరియల్📷 #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📅ఎడిటోరియల్ అనాలిసిస్ #🏛️రాజకీయాలు
📲ఎడిటింగ్ ట్యుటోరియల్📷 - ShareChat

More like this