దేవినవరాత్రులలో భాగంగా అమ్మవారు నేడు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా, సమస్యలనైనా ఓర్పుతో, నేర్పుతో ధైర్యంగా ఎదుర్కోగల శక్తిని సమస్త ప్రజానీకానికి ప్రసాదించాలని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మవారిని ప్రార్థిస్తున్నాము. #BJP AP

00:30