ShareChat
click to see wallet page
ఆత్మనిర్భర భారత్ కల సాకారం దిశగా మరో పెద్ద నిర్ణయం తీసుకున్న నరేంద్రమోదీ ప్రభుత్వం. భారత ఆర్మీ కోసం, రక్షణ మంత్రిత్వ శాఖ ₹7,523 కోట్ల విలువ గల 118 అర్జున్ Mk-1A యుద్ధ ట్యాంకుల కొనుగోలుకు అంగీకారం తెలుపుతూ, చెన్నైలోని అవాడిలో ఉన్న హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయం రక్షణ రంగంలో 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి మరింత శక్తినిచ్చింది. #BJP AP
BJP AP - ShareChat
01:22

More like this