మరి కొన్ని నిమిషాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు గతిశక్తి ప్రణాళికను ప్రారంభించబోతున్నారు.
నేషనల్ మాస్టర్ ప్లాన్ క్రింద చేపట్టబోయే అనేక ప్రాజెక్టుల ద్వారా భారతదేశంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, భారత్ ను ఒక ఉత్పాదక దిగ్గజంగా తీర్చిదిద్దటమే గతిశక్తి ప్రణాళిక ముఖ్య లక్ష్యం. #Narendra Modi

01:09