#👩‍💻english నేర్చుకుందాం #simple english #english #english pilllagadu #english quests
👩‍💻english నేర్చుకుందాం - @ tejaroyal ShareChat రెండు పదాలను లేక రెండు వాక్యాలను కలిపే పదమే conjunction మరియు - and వరకు - till ఆకారణంగా - as మాత్రమే - only తరువాత - after లేక - or అయినప్పటికీ - although షరతుపై - on condition వెంటనే - as soon as అయితేతప్ప - unless వరకు - as long as వరకు - until వరకు , దాకా - as far as | అలాగైతే - provided that కూడా , పాటు - as well as అదో ఇదో - whether తప్ప - except అప్పుడు - while అయినప్పటికీ - even if ఎపుడైతే - when అయినప్పటికీ - even though ఎపుడు కావాలంటే అపుడు - whenever ఇది లేక అది - either or ఎక్కడ - where కాని - but ఎక్కడ పడితే అక్కడ - wherever కావున - because అయితే - whereas ముందు - before అందువలన - why ఎలా - how అంత వరకు - so far as ఒకవేళ , అయితే - if అంత వరకు - so long as అలా కాకుండా - lest అప్పటి నుండి - since then లేదు - nor అందువలన - so as అదికాదు ఇదీ కాదు - neither - nor అందువలన - so that ఫలితంగా - that కావున - since కంటే - tham అందువలన - so అయినా - though అయినప్పటికీ - yet - ShareChat
10.2k వీక్షించారు
25 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post