జరిమానా లేకుండా కరెంట్ బిల్లు కట్టుకోవచ్చు http://way2.co/MTYxMjc2Ng==/83
టిట్లి తుఫాను - III జరిమానా లేకుండా కరెంట్ బిల్లు కట్టుకోవచ్చు విజయవాడ : తిల్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు కరెంట్ బిల్లులను జరిమానా లేకుండా కట్టుకోవచ్చని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు . ఆయా ప్రాంతాల వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుందని . . మిగతా వారికి జరిమానా పడుతుందన్నారు . రేషన్ డీలర్లు తిల్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 6 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని , మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కేజీల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు . | కోట్లాది తెలుగువారి కోసం . డౌన్లోడ్ Euayanews # IndiaReadsWay2News - ShareChat
1.9k views
4 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post