Hai #👩‍🎓జనరల్ నాలెడ్జ్
👩‍🎓జనరల్ నాలెడ్జ్ - 1 . మహిళలకు ఓటుహక్కు కల్పించిన తొలి దేశం - న్యూజీలాండ్ ( 1893 ) 2 . తొలి ఆర్టిఫిషయల్ శాటిలైట్ - స్పుత్నిక్ - 1 , మాజీ సోవియట్ ( 1957 ) 3 . అమెరికా తయారు చేసిన తొలి శాటిలైట్ - ఎక్స్ప్లో రల్ 1 ( 1958 ) 4 . మానవుడు ప్రయాణించిన తొలి వ్యోమనౌక - వోస్తక్ 1 , మాజీ సోవియట్ ( 1961 ) 5 . తొలి ప్రైవేట్ వ్యోమనౌక - స్పేస్ షిప్ వన్ ( 2004 ) | 6 . అంతరిక్షంలోకి పంపిన తొలి జీవి - లైకా అనే కుక్క ( 1957లో స్పుత్నిక్ - 2 నౌక ద్వారా ) 7 . తొలి కమ్యూనికేషన్ శాటిలైట్ - ఎర్లీ బర్డ్ ( 1965 ) 8 . తొలి భూగర్భ రైల్వే వ్యవస్థ - లండన్ 9 . తొలి ఆంటీబయాటిక్ డ్రగ్ - పెన్సిలిన్ ( 1928 - అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నారు ) | 10 . అంతరిక్షంలో గోల్ఫ్ ఆడిన రెండవ వ్యక్తి - మైఖేల్ టూరిన్ ( రష్యా ) ( తొలి వ్యక్తి యూరీ గగారిన్ ) | 11 . ఐసిసి ( అంతర్జాతీయ క్రికెట్ సంఘం ) కి అధ్యక్షుడైన తొలి ఆసియావాసి - జగ్ మోహన్ దాల్మియా | 12 . క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించబిన తొలి జంతువు - డాలీ అనే గొర్రె ( 1996 ) | 13 . క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన తొలి ఒంటె - ఇంజాజ్ | 14 . తొలి మహిళా బిషన్ - రెవరెండ్ బార్బరా సి . హర్రిస్ ( అమెరికా ) | 15 . అమెరికాకు అధ్యక్షుడయిన తొలి నల్లజాతీయుడు - బారక్ ఒబామా | 16 . ప్రపంచంలోనే తొలిసారిగా సంపూర్ణ ముఖమార్పిడి చికిత్స ఎక్కడ నిర్వహించారు - స్పెయిన్ 17 . ప్రపంచంలోనే అతిపెద్ద గడియారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ? - మక్కా 18 . ప్రపంచంలోనే అతి పెద్ద సొరంగం ? - గోబ్లినహార్డ్ 19 . అతిపెద్ద దేవాలయం - అంగ్ కోర్ వాట్ ( కంబోడియా ) | 20 . అతిపెద్ద ద్వీపాల సమూహం - ఇండోనేషియా ( దాదాపు 13 , 600 దీవులు గలవు ) 21 . ఎత్తయిన రాజధాని - లాపాజ్ ( బొలీవియా , | 22 ఎత్తయిన పట్టణం - వెంచువాన్ ( చైనా ) | 23 . జనాభా అత్యధికంగా గల నగరం - టోక్యో ( జపాన్ ) ( 35 . 3 మిలియన్లు ) | 24 . అతిపెద్ద ఖండం ( వైశాల్యంలో ) - ఆసియా ( 4 . 46 , 80 , 718 చ . కి . మీ . ) | 25 . అతి చిన్న ఖండం ( వైశాల్యంలో ) - ఆస్ట్రేలియా | 26 . అత్యధిక జనాభా గల దేశం - చైనా ( 130 కోట్లకు పైనే ) , | 27 . అత్యధిక వైశాల్యం గల దేశం - రష్యా ( 1 , 70 , 75 , 200 చ . కి . మీ . ) | 28 . ఎత్తయిన డ్యా మ్ - ది గ్రాండ్ ( స్విట్జర్లాండ్ , | 29 . అతి పెద్ద మైదానం - సుందర్బన్స్ ( గంగా , బ్రహ్మపుత్ర నదుల మధ్య ఏర్పడిన మైదానం ) 30 . అతి పెద్ద ఎడారి ( ప్రపంచంలో ) - సహారా ( ఆఫ్రికా ) 31 . ఆసియాలో అతి పెద్ద ఎడారి - గోబి ( మంగోలియా ) 32 . అతిపెద్ద డోమ్ - ఆస్ట్రో డోమ్ ( అమెరికా ) 33 . అతిపెద్ద ఇతిహాసం - మహాభారతం UC లో @ Chadnad పోస్టు చేశారు ? • UC Browser Google Play GET IT ON - ShareChat
58.8k వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post