#🤔💭నా ఆలోచనలు
🤔💭నా ఆలోచనలు - నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోకండి . . పొగుడుతున్న వారందరికీ పల్లకి మోయకండి . . కావాలనే నిందించే వారు ఉంటారు . . మీకు మంచి కావాలనే నిందించే వారు కూడా ఉంటారు . . ప్రతి ఫలం కోసం పొగిడే వారు ఉంటారు . . పరుల హితం కొరకు పొగిడే వారు ఉంటారు . . ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మన లోని లోపాలను విశేషతలను అంతర్మథనం చేసుకుని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారికలు గా , నింద లు విజయానికి నిచ్చెనలు గా అయిపోతాయి . . - ShareChat
670 వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్ ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post