🙏స్ఫూర్తి కవితలు - 9 : 19 PM - 1 | 4G ( 34 రెండక్షరాల జీవితం ఈ భూమి అనే రెండక్షరాల పైన పుట్టి ప్రాణం అనే రెండక్షరాల జీవం పోసుకుని | రెండక్షరాల అవ్వ తాత అమ్మ నాన్న అన్న అక్క అనే బాంధవ్యాల నడుమ పెరుగుతూ | రెండక్షరాల గురు వు దగ్గర రెండక్షరాల విద్య ని నేర్చుకుని రెండక్షరాల డబ్బు ని సంపాదించి రెండక్షరాల భార్య బిడ్డ అనే బంధాలను ఏర్పరచుకొని రెండక్షరాల ప్రేమ ను పంచుతూ రెండక్షరాల ' స్నేహం పెంపొందించుకుంటూ రెండక్షరాల బాధ ని భరిస్తూ రెండక్షరాల కోపం ను దూరం చేసుకుని రెండక్షరాల నేను అనే అహంకారాన్ని మరచి రెండక్షరాల మనం అనే మమకారాన్ని పెంచి రెండక్షరాల జాలి . . దయ లను కొండంత పెంచుతూ రెండక్షరాల తీపి అనుభవాలను గుర్తు చేసుకుంటూ రెండక్షరాల చేదు సంఘటనలను మర్చిపోతూ రెండక్షరాల ముప్పు వచ్చి రెండక్షరాల చావు వచ్చే వరకు రెండక్షరాల ముఖం పైన రెండక్షరాల నవ్వు ఉంటే రెండక్షరాల స్వర్గం మన అరచేతిలో ఉన్నట్లే . . ! ! ఈ సత్యాలను తెలుసుకుని జీవించగలిగితే అదే జీవితం . 00000000000 E More SHARE 14254 SHARES భారతదేశపు # 1 షార్ న్యూస్ యాప్ , డౌనోడ్ alwayanews # IndiaReadsway2News - ShareChat
#🙏స్ఫూర్తి కవితలు #✍️నేను రాసిన కవిత
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post