ShareChat
నేడే వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభం. ఈ పథకం కింద రైతు కుటుంబాలకు రూ.13,500 మూడు విడతలుగా అందిస్తారు. #వైఎస్సార్ రైతు భరోసా #📰 A.P న్యూస్ #🌾రైతే రాజు #🏹వైఎస్ఆర్ కాంగ్రెస్ #జగన్ మోహన్ రెడ్డి