*బృహస్పతి వాసర (గురువారం) ఆనంద శుభోదయం.🪷🪷.*
*మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి మధ్యాహ్నం 12.16 వరకు, భీష్మ ఏకాదశి, భీష్మ పంచకం, భీష్మునికి తర్పణం,జయ ఏకాదశి, విష్ణు సహస్రనామ జయంతి, పారాయణ, అంతర్వేది స్వామి వారి రధోత్సవం, తీర్ధం.*
🙏🙏🙏
🌷🌺💐
*చరిత్రలో నేడు 29th Jan*👇👇
_____________
*29. 1. 17 81*
భారతదేశంలో మొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజిట్ ప్రారంభించబడింది.
_____________
*29. 1. 1948*
*దేశ విభజన అనంతరం, కట్టుబట్టలతో భారతదేశంలోకి పారిపోయి వచ్చిన, తీవ్ర ఆగ్రహ పూరితులైన శరణార్థులు... అ హింసామూర్తి గాను, మహాత్మ గాంధీగాను పిలవబడుతున్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీని రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుని హిమాలయాలకు వెళ్లిపొమ్మని డిమాండ్ చేశారు.*
👇👇👇
*అసంబద్ధమైన దేశ విభజనను భారతీయులపై రుద్దటం, దేశ విభజన బాధితులను గాంధీ కానీ, నెహ్రూ ప్రభుత్వం కానీ ఆదుకోకుండా వదిలివేయడంతో పాటు దేశ విభజన కష్టనష్టాలు దేశ ప్రజలందరికీ తెలియకుండా కాంగ్రెస్ పెద్దలు జాగ్రత్త పడ్డారు.ఇప్పటికి కూడా దేశ విభజన గాయాలు దేశంలోని మెజారిటీ ప్రజలకు నామమాత్రంగా కూడా తెలియదు*
_________
*28 .1. 1976*
ఎమర్జెన్సీ సమయంలో దేశంలోని *అన్ని వార్తాపత్రికలను సెన్సార్ షిప్ చేసే అధికారం* దఖలు పరుచుకున్న ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.
_________
*29.1. 19 79*
మొదటిసారిగాఅత్యధిక
కోచ్ లు కల ప్రయాణికుల ట్రైన్ *తమిళనాడు ఎక్స్ప్రెస్* (న్యూఢిల్లీ నుండి మద్రాసు వరకు) న్యూఢిల్లీలో ప్రారంభించబడింది.
_______
🙏🙏🙏 #చరిత్ర

