ShareChat
click to see wallet page
search
#✌️నేటి నా స్టేటస్ మిలిటరీలో చాలా పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు పిల్లలు వారి జీవితాలు వారు సెటిల్ అయ్యారుభార్య ఇంట్లో చికెన్ వండుతాఉంది.వెళ్లి నిలబడి చూశాడుఏవో కొన్ని అడిగి తెలుసుకున్నాడు.చికెన్ గురించి గూగుల్ లో సెర్చ్ చేశాడు.దానికి సంబంధించిన పుస్తకాలు కొని చదివాడు భార్యకు చెప్పాడుసామాన్య మానవుడు కూడాకావాలంటే తినే చికెన్ ఏర్పాటు చేయాలిఅలా భార్యకు చెప్పి ప్రయోగాలు చేసిసాధించాడుకెంటకి చికెన్అనే కంపెనీ పెట్టాడుపదిమంది భాగస్తులను చేర్చుకున్నాడుఇప్పుడు ఆ కంపెనీ పేరుఅందరికీ తెలుసు మారుమూల గ్రామంలో కూడా ఆ కంపెనీచికెన్ దొరుకుతుంది పదిమందికి ఉపాధి దొరికిందిసామాన్యుడి కూడా తినే ఏర్పాటు జరిగింది ఆలోచన అనేది వస్తేదానికి పదును పెట్టాలి ప్రణాళిక వేసుకోవాలిసాధించాలి