ShareChat
click to see wallet page
search
వసంత పంచమీ🙏🙏🙏🌷🌷🌷 #🆕Current అప్‌డేట్స్📢 #🙆 Feel Good Status
🆕Current అప్‌డేట్స్📢 - ఈ ఏడాది వసంత పంచమి (మాఘ శుద్ధ పంచమి ತಿ పంచమి) జనవరి 23వ తేదీన విజయవాడ కనకదుర్గమ్మ సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు: వసంత పంచమి రోజున సరస్వతీ అమ్మవారి రూపంలో దర్శనిమచ్చే అమ్మవారిని విద్యార్థులు ఉచిత దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు ఆరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల విద్యార్థులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు స్కూల్ యూనిఫామ్ ధరించి; వరకు వచ్చే విద్యార్థులకే ఉచిత దర్శనానికి అనుమతిస్తామని గుర్తింపు కార్డుతో ' ఆలయ అధికారులు స్పష్టం చేశారు అమ్మవారి దర్శనం అనంతరం శక్తి కంకణం, అమ్మవారి ఫొటోతో పాటు 40 పెన్ను విద్యార్థులకు గ్రాముల లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తామని చెప్పారు ఈ ఏడాది వసంత పంచమి (మాఘ శుద్ధ పంచమి ತಿ పంచమి) జనవరి 23వ తేదీన విజయవాడ కనకదుర్గమ్మ సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు: వసంత పంచమి రోజున సరస్వతీ అమ్మవారి రూపంలో దర్శనిమచ్చే అమ్మవారిని విద్యార్థులు ఉచిత దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు ఆరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల విద్యార్థులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు స్కూల్ యూనిఫామ్ ధరించి; వరకు వచ్చే విద్యార్థులకే ఉచిత దర్శనానికి అనుమతిస్తామని గుర్తింపు కార్డుతో ' ఆలయ అధికారులు స్పష్టం చేశారు అమ్మవారి దర్శనం అనంతరం శక్తి కంకణం, అమ్మవారి ఫొటోతో పాటు 40 పెన్ను విద్యార్థులకు గ్రాముల లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తామని చెప్పారు - ShareChat