ShareChat
click to see wallet page
search
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రాముఖ్యతను గుర్తించి, 18 సం.లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకొని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాను. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఓటు విశిష్టతను తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను - @PawanKalyan #NationalVotersDay # #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🧓నరేంద్ర మోడీ #🟥జనసేన #🗞పాలిటిక్స్ టుడే
🌼ఆదివారం స్పెషల్ విషెస్ - 25th JANUARY జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రజాస్వామ్యాన్నికాపాడేందుకు భారత రాజ్యాంగం దేశపౌరులకు కల్పించిన అస్త్రం . హక్కు 18 సం:లు వయస్సు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కునమోదు చేసుకుని; ఓటు ఓటింగ్ప్రక్రియలో భాగస్వామ్యులు అవ్వండి ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించండి: VOTE ೯ಣಿದಲ ಏಏನ 5ಳ್ಾಣ APDeputಕCMo ఆంధ్రప్రదేశీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 25th JANUARY జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రజాస్వామ్యాన్నికాపాడేందుకు భారత రాజ్యాంగం దేశపౌరులకు కల్పించిన అస్త్రం . హక్కు 18 సం:లు వయస్సు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కునమోదు చేసుకుని; ఓటు ఓటింగ్ప్రక్రియలో భాగస్వామ్యులు అవ్వండి ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించండి: VOTE ೯ಣಿದಲ ಏಏನ 5ಳ್ಾಣ APDeputಕCMo ఆంధ్రప్రదేశీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి - ShareChat