#హరహర మహాదేవ్ మహాదేవ
రఘుకుల తిలకరార నిన్నెతీ(శివశివ
🔥🔥🔥🔥🔥🔥🔥🔥
🪔!!శివశివశంకరరావా చిన్మయ రూపరావా!!
!!చిద్విలాసరావా సర్వజీవులబ్రోవా!!//శి//
1)!!పొద్దుపొద్దునలేచీ సన్నీటిస్నానంజేసీ!!
!!మడినికట్టుకోనీ నిభస్మంరాసెదానూ!!//శి//
2)!!పూలు పత్రితెచ్చీ నిపూజలుజేసెదాను!!
!!మాలనుచేతబట్టీ పంచాక్షరి చదివెదానూ!!/శి
3)!!పంచామృతముతోనీ అభిషేకంచెసెదానూ!!
!!నారికేళంతోనీ నైవేద్యం పెట్టెదానూ!!//శివ//
4)!!పార్వతిఫతిహరరావ నిపాదంపట్టెదానూ!!
!!కైలాసశివహరరావా మకష్టాలన్నితీర్చవా!!/శి/
5)!!అవనిలొనిన్నుమేమూ ఆలపించెదామూ!!
!!ఆపదలన్నిమాన్పీ ఆదరించగరావా!!//శివ//
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
రచన తాటికొండ రాజేశ్వర్ పద్మశాలి
మండలం భోథ్ జిల్లా అదిలాబాద్

