ShareChat
click to see wallet page
search
💚song:757💚 M రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రామ్మా చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ ముక్కు మీద తీపి కోపాలా... మూగ కళ్ళ తేనె దీపాల గంగూలీ సందులో గజ్జల గోల బెంగాలీ చిందుల్లో మిర్చి మసాలా అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల రామ్మా చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ ◦ చరణం 1 M గోపెమ్మో గువ్వలేని గూడు కాకమ్మో♫ కృష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో♫ M దొంగిలించుకున్న సొత్తు గోవిందా F ఆవలించకుంటె నిద్దరవుతుందా M ఉట్టి కొట్టే వేళా రైకమ్మో... చట్టి దాచి పెట్టు కోకమ్మో F కృష్ణ మురారి వాయిస్తావొ చలి కోలాటమేదో ఆడిస్తావొ M రామ్మా చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ ◦ చరణం 2 M ఓలమ్మో చోళీలోన సోకు గోలమ్మో♫ F ఓయమ్మో ఖాళీ లేక వేసే ఈలమ్మో♫ M వేణువంటే వెర్రి గాలి పాటేలే F అది వెన్న దోచుకున్న వెన్ను చాటేలే M జట్టే కడితే జంట రావమ్మో... పట్టు విడుపు ఉంటె మేలమ్మో F ప్రేమాడే కృష్ణుడు కన్ను కొట్టాలా పెళ్ళాడే కృష్ణుడు కాళ్ళు పట్టాలా M రామ్మా చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ ముక్కు మీద తీపి కోపాలా... మూగ కళ్ళ తేనె దీపాల గంగూలీ సందులో గజ్జల గోల బెంగాలీ చిందుల్లో మిర్చి మసాలా అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల #😎మెగాస్టార్ ఫ్యాన్స్ #✌️నేటి నా స్టేటస్ #😇My Status మేడెక్కి దిగదురా మేఘమాల 💚Bujji123💚😍💃🎶🎵🎤😍💃💚 చిత్రం: చూడాలని ఉంది (1998) సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి Music :మణిశర్మ, singers:ఉదిత్ నారాయణ్, స్వర్ణలత #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵