*‘బుద్ధి, జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా?’*
* ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంట.. ఆయన బెంగళూరులో కూర్చుంటే అక్కడ.. ఇడుపులపాయ వెళ్తే అక్కడ రాజధానా? బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్లు ఎవరైనా ఇలా మాట్లాడతారా?.. మొన్నటివరకు మూడు రాజధానుల పేరిట మూడుముక్కలాట ఆడారు. ప్రపంచంలో ఎక్కడా ఇలా లేదని చెప్తే వినకపోవడంతో ప్రజలే బుద్ధి చెప్పారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని పేరు లేదంట. సీఎం ఎక్కడ కూర్చొంటే అదే రాజధాని అని ఆయన అంటుంటే నాకేం అర్థం కావట్లేదు. #news #apnews #chandrababu #sharechat


