ShareChat
click to see wallet page
search
#🦠మరోసారి నిఫా వైరస్‌ కలకలం..2 కేసులు!! #📰ఆంధ్రా వాయిస్ #📰తెలంగాణ వాయిస్🎤 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్
🦠మరోసారి నిఫా వైరస్‌ కలకలం..2 కేసులు!! - మరోసారి నిఫా కలకలం - ఈసారి బెంగాలలో Nipah virus  ೧೦೨ 4 % Rqmesh పశ్చిమ బెంగాల్లో రెండు నిఫా వైరస్ కేసులు బయటపడ్డాయి: ఐసిఎంఆర్ లోని వైరస్ రీసెర్చి అండ్ డయాగ్నస్టిక్ లేబొరేటరీలో ఈ కేసులను నిన్న జనవరి 11) కనుగొన్నారు: జంతువుల నుంచి సంక్రమించే ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపించే ವೌಣಂe95ಂ 5ೌಏಡoes್ 5ಂದ ಐಭುಲ್ಪೀಂ" అప్రమత్తమైంది రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్సెక్రటరీ కేంద్రహెల్త్సెక్రటరీ పరిస్థితిని '(ಬೌಲ್ತ), లతో  సమీక్షించారు: వేగంగా నివారణ చర్యలు చేపట్టడంలో సమన్వయం వహిస్తామని భరోసా ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు జాతీయ సంయుక్త నియామకమైంది ఈమేరకు కేంద్రం . బృందం మార్గదర్శకాలు జారీ చేసింది ఢిల్లీ లోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్లోని పబ్లిక్హెల్త్ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ చొరవ తీసుకుని చర్యలు ఆరోగ్య చేపట్టింది కేంద్ర మంత్రి జెపి ನಡ್ಡಾ್ పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీకి కేంద్రం నుంచి ` పూర్తి సాయం అందిస్తామని లిఖితపూర్వకంగా తెలియజేశారు టెలిఫోన్ ద్వారా బెనర్జీతో @ మాట్లాడారు పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్రం | నుంచి కావలసిన సాయం అందిస్తామన్నారు. మరోసారి నిఫా కలకలం - ఈసారి బెంగాలలో Nipah virus  ೧೦೨ 4 % Rqmesh పశ్చిమ బెంగాల్లో రెండు నిఫా వైరస్ కేసులు బయటపడ్డాయి: ఐసిఎంఆర్ లోని వైరస్ రీసెర్చి అండ్ డయాగ్నస్టిక్ లేబొరేటరీలో ఈ కేసులను నిన్న జనవరి 11) కనుగొన్నారు: జంతువుల నుంచి సంక్రమించే ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపించే ವೌಣಂe95ಂ 5ೌಏಡoes್ 5ಂದ ಐಭುಲ್ಪೀಂ" అప్రమత్తమైంది రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్సెక్రటరీ కేంద్రహెల్త్సెక్రటరీ పరిస్థితిని '(ಬೌಲ್ತ), లతో  సమీక్షించారు: వేగంగా నివారణ చర్యలు చేపట్టడంలో సమన్వయం వహిస్తామని భరోసా ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు జాతీయ సంయుక్త నియామకమైంది ఈమేరకు కేంద్రం . బృందం మార్గదర్శకాలు జారీ చేసింది ఢిల్లీ లోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్లోని పబ్లిక్హెల్త్ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ చొరవ తీసుకుని చర్యలు ఆరోగ్య చేపట్టింది కేంద్ర మంత్రి జెపి ನಡ್ಡಾ್ పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీకి కేంద్రం నుంచి ` పూర్తి సాయం అందిస్తామని లిఖితపూర్వకంగా తెలియజేశారు టెలిఫోన్ ద్వారా బెనర్జీతో @ మాట్లాడారు పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్రం | నుంచి కావలసిన సాయం అందిస్తామన్నారు. - ShareChat