*2027 జనాభా గణనలోని మొదటి దశ (ఇళ్ల జాబితా మరియు గృహ గణన) లో అడిగే 33 ప్రశ్నల జాబితా:*
1. భవనం నంబర్ (మున్సిపల్ లేదా స్థానిక సంస్థ లేదా జనాభా గణన నంబర్)
2. జనాభా గణన ఇంటి నంబర్
3. ఇంటి నేల తయారీకి ఉపయోగించిన ప్రధాన పదార్థం
4. ఇంటి గోడల తయారీకి ఉపయోగించిన ప్రధాన పదార్థం
5. ఇంటి పైకప్పు తయారీకి ఉపయోగించిన ప్రధాన పదార్థం
5. ఇంటి వినియోగం (దేని కోసం వాడుతున్నారు?)
6. ఇంటి పరిస్థితి (స్థితిగతులు)
7. కుటుంబ క్రమ సంఖ్య
8. కుటుంబంలో సాధారణంగా నివసించే వ్యక్తుల మొత్తం సంఖ్య
9. కుటుంబ యజమాని పేరు
10. కుటుంబ యజమాని లింగం
11. కుటుంబ యజమాని ఎస్సీ (SC) / ఎస్టీ (ST) / ఇతరులకు చెందినవారా? (ఇది కీలకమైన ప్రశ్న)
12. ఇంటి యాజమాన్య స్థితి (సొంతమా? అద్దెదా?)
13. కుటుంబ నివాసం కోసం అందుబాటులో ఉన్న గదుల సంఖ్య
14. కుటుంబంలో నివసిస్తున్న వివాహిత జంటల సంఖ్య
15. తాగునీటి ప్రధాన వనరు
16. తాగునీటి వనరు లభ్యత
17. వెలుతురు (లైటింగ్) కోసం ప్రధాన వనరు
18. మరుగుదొడ్డి సౌకర్యం
19. మరుగుదొడ్డి రకం
20. మురుగునీటి పారుదల వ్యవస్థ
21. స్నానపు గది సౌకర్యం
22. వంటగది మరియు LPG/PNG కనెక్షన్ లభ్యత
23. వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం
24. రేడియో / ట్రాన్సిస్టర్
25. టెలివిజన్ (TV)
26. ఇంటర్నెట్ సౌకర్యం
27. ల్యాప్‌టాప్ / కంప్యూటర్
28. టెలిఫోన్ / మొబైల్ ఫోన్ / స్మార్ట్‌ఫోన్
28. సైకిల్ / స్కూటర్ / మోటార్ సైకిల్ / మోపెడ్ /కారు / జీపు / వ్యాన్
29. కుటుంబం ప్రధానంగా వినియోగించే ఆహార ధాన్యాలు
33. మొబైల్ నంబర్ (కేవలం గణన సంబంధిత సమాచారం కోసం మాత్రమే)
etc #నా ఆలోచనలు

