ShareChat
click to see wallet page
search
#తాజా వార్తలు #వార్తలు
తాజా వార్తలు - మధురైలో జల్లికట్టు సందడి. 11:23 AM Jan 16th 2026 తమిళనాడులోని మధురైలో జల్లికట్టు పోటీలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి: దూసుకొస్తున్న గిత్తలను లొంగదీసుకునేందుకు యువకులు ప్రాణాలకు తెగించి పోటీ పడుతున్నారు ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం ఉదయనిధి . ముఖ్య అతిథిగా హాజరుకాగా ప్రజలు భారీగా . స్టాలిన్ తరలివచ్చారు: అయితే; నిన్నటి పోటీల్లో 50 మందికి పైగా  గాయపడగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది తీవ్ర గాయాలైనప్పటికీ' యువత ఏమాత్రం తగ్గకుండా ఈ సాహస  క్రీడలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు: మధురైలో జల్లికట్టు సందడి. 11:23 AM Jan 16th 2026 తమిళనాడులోని మధురైలో జల్లికట్టు పోటీలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి: దూసుకొస్తున్న గిత్తలను లొంగదీసుకునేందుకు యువకులు ప్రాణాలకు తెగించి పోటీ పడుతున్నారు ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం ఉదయనిధి . ముఖ్య అతిథిగా హాజరుకాగా ప్రజలు భారీగా . స్టాలిన్ తరలివచ్చారు: అయితే; నిన్నటి పోటీల్లో 50 మందికి పైగా  గాయపడగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది తీవ్ర గాయాలైనప్పటికీ' యువత ఏమాత్రం తగ్గకుండా ఈ సాహస  క్రీడలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు: - ShareChat