ShareChat
click to see wallet page
search
#😨బస్సులోని వీడియో వైరల్..వ్యక్తి సూసైడ్
😨బస్సులోని వీడియో వైరల్..వ్యక్తి సూసైడ్ - వీడియో వైరల్ . వ్యక్తి సూసైద్! కేరళలోని కోజీకోడ్లో దీపక్(40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది: 855 ಬನ್ಸುಲ್ తనను అసభ్యంగా తాకాడంటూ శుక్రవారం ఓ యువతి SMలో వీడియో పెట్టారు: అది వైరలవ్వడంతో అంతా దాని గురించే మాట్లాడటం స్టార్ట్ చేశారు. దీంతో దీపక్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని బంధువులు అంటున్నారు: దీపక్ అలాంటి వాడు కాదని; ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తి అని ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు: వీడియో వైరల్ . వ్యక్తి సూసైద్! కేరళలోని కోజీకోడ్లో దీపక్(40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది: 855 ಬನ್ಸುಲ್ తనను అసభ్యంగా తాకాడంటూ శుక్రవారం ఓ యువతి SMలో వీడియో పెట్టారు: అది వైరలవ్వడంతో అంతా దాని గురించే మాట్లాడటం స్టార్ట్ చేశారు. దీంతో దీపక్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని బంధువులు అంటున్నారు: దీపక్ అలాంటి వాడు కాదని; ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తి అని ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు: - ShareChat