ShareChat
click to see wallet page
search
#🙇‍♂️అనుదిన వాక్యము🙇‍♂️ #దేవుని వాగ్దానం #అనుదినం బైబిల్ వాగ్దానం #యేసయ్య కృప #యేసయ్య
🙇‍♂️అనుదిన వాక్యము🙇‍♂️ - Todag's Word of God ಬ್ಧ5 చెవియొగుడి నాజనులరా; నా కీర్తన 78.1 ఈ రోజున ఎటువంటి మాటలకు; బోధలకు నీవు 55 ప్రభువు బోధకి చెవియొగ్గే చెవియొగ్గుతున్నావు? వ్యక్తిగా ఉన్నావా? ఆయన బోధని నీవు వినేవ్యక్తిగా ఉన్నావా? ఆయన నీకు చేసిన బోధను నీవు అనుసరిస్తున్నావా? ఆయన నోటిమాటలు నీకు మేలు చేస్తాయని తెలుసా?! ప్రభువు మాటలు లేక బోధలు నీ జీవితాన్నిమారుస్తాయి చీకటి వెలుగులోనికి నడిపిస్తాయి పాపము నుండి 5 ১০০ నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తా: నిన్నుఎంతగానో ಯ: 5 ఆత్మీయంగా ధైర్యపరుస్తాయి: బలపరచి; నిన్ను ఎంతో: రక్షిస్తాయి కాబట్టి ఇంతవరకూ నీవు ఆయన బోధని వినని వ్యక్తిగా ఉంటే; ఇకమీదట నీజీవితంలో మార్పు తెచ్చుకొని ప్రభువు బోధకు చెవియొగ్గు: ప్రభువు మాటలు నీజీవితంలో నిన్నుపాపం నుండి దూరం చేసి నిన్ను పవిత్రతలోనికి నడిపిస్తాయి: ఇంకా నిన్నురక్షణలోనికి నడిపిస్తాయి కాబట్టి ఇక మీదటైనా ఈ లోక విషయాల మీద దృష్టిఉంచక నీ ప్రభువు మీద దృష్టిఉంచి ఆయన బోధకు చెవియొగ్గు! Golgotha Gospel Ministries Todag's Word of God ಬ್ಧ5 చెవియొగుడి నాజనులరా; నా కీర్తన 78.1 ఈ రోజున ఎటువంటి మాటలకు; బోధలకు నీవు 55 ప్రభువు బోధకి చెవియొగ్గే చెవియొగ్గుతున్నావు? వ్యక్తిగా ఉన్నావా? ఆయన బోధని నీవు వినేవ్యక్తిగా ఉన్నావా? ఆయన నీకు చేసిన బోధను నీవు అనుసరిస్తున్నావా? ఆయన నోటిమాటలు నీకు మేలు చేస్తాయని తెలుసా?! ప్రభువు మాటలు లేక బోధలు నీ జీవితాన్నిమారుస్తాయి చీకటి వెలుగులోనికి నడిపిస్తాయి పాపము నుండి 5 ১০০ నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తా: నిన్నుఎంతగానో ಯ: 5 ఆత్మీయంగా ధైర్యపరుస్తాయి: బలపరచి; నిన్ను ఎంతో: రక్షిస్తాయి కాబట్టి ఇంతవరకూ నీవు ఆయన బోధని వినని వ్యక్తిగా ఉంటే; ఇకమీదట నీజీవితంలో మార్పు తెచ్చుకొని ప్రభువు బోధకు చెవియొగ్గు: ప్రభువు మాటలు నీజీవితంలో నిన్నుపాపం నుండి దూరం చేసి నిన్ను పవిత్రతలోనికి నడిపిస్తాయి: ఇంకా నిన్నురక్షణలోనికి నడిపిస్తాయి కాబట్టి ఇక మీదటైనా ఈ లోక విషయాల మీద దృష్టిఉంచక నీ ప్రభువు మీద దృష్టిఉంచి ఆయన బోధకు చెవియొగ్గు! Golgotha Gospel Ministries - ShareChat