ShareChat
click to see wallet page
search
#💔ప్రాణం తీశాడు..ఆమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య #👉నేరాలు - ఘోరాలు🚨 #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
💔ప్రాణం తీశాడు..ఆమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య - Oneinditw | అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య ఘటన కలకలం రేపుతోంది హోవర్డ్ కౌంటీ ఎలికాట్ సిటీకి చెందిన అర్జున్ శర్మ నివాసంలో నిఖిత రావు గొడిశాల (27] అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు నిఖిత కనిపించడం లేదంటూ జనవరి 2న అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం ఇండియాకు వెళ్లిపోయాడు జనవరి కెన అతడి అపారీమెంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు కత్తిపోట్లతో నిఖిత మృతదేహాన్ని గుర్తించారు ఈ ఘటనలో అర్జున్ శర్మే హత్య చేసి దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు " Oneinditw | అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య ఘటన కలకలం రేపుతోంది హోవర్డ్ కౌంటీ ఎలికాట్ సిటీకి చెందిన అర్జున్ శర్మ నివాసంలో నిఖిత రావు గొడిశాల (27] అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు నిఖిత కనిపించడం లేదంటూ జనవరి 2న అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం ఇండియాకు వెళ్లిపోయాడు జనవరి కెన అతడి అపారీమెంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు కత్తిపోట్లతో నిఖిత మృతదేహాన్ని గుర్తించారు ఈ ఘటనలో అర్జున్ శర్మే హత్య చేసి దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు " - ShareChat